భూపాలపల్లి: మంజూరునగర్‌లో కన్నుల పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవ కార్యక్రమం, ముగిసిన ఆలయ రెండవ వార్షికోత్సవ కార్యక్రమాలు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 19, 2025
భూపాలపల్లి మంజూరునగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ, పవిత్రోత్సవ కార్యక్రమాలు గత...