రాజపేట: మండల కేంద్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర, పెద్ద ఎత్తున పాల్గొని భక్తి పాటలకు చిందులు వేసిన హనుమాన్ భక్తులు
Rajapet, Yadadri | May 17, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు....