యర్రగొండపాలెం: చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
Yerragondapalem, Prakasam | Aug 25, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళుతున్న బైకును...