జగిత్యాల: ఆరోగ్యకరమైన మహిళా సాధికారత కుటుంబ ప్రచార కార్యక్రమంలో ఎమ్మేల్యే డా సంజయ్, కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల దరూర్ క్యాంపులోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్) కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా ప్రమోద్ కుమార్, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి డా. బి.నరేష్, డిప్యూటీ వైద్యాధికారి డా శ్రీనివాస్, డా.ఆకుల శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, అర్ ఎం ఓ సుమన్, గీతిక, ఏ ఓ శ్రీనివాస్, టీ ఎం సి రజిత, వైద్యులు, వైద్య సిబ్బంది, నాయక