జోరు వాన కూడా లెక్కచేయకుండా డ్యూటీలో పాల్గొన్న పోలీసులు శభాష్ అంటున్న స్థానికులు
Ongole Urban, Prakasam | Oct 21, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ గ్రౌండ్ లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ వర్షం కూడా కురిసింది అయితే భారీ వర్షానికి మంత్రి మరియు ఇతర శాసనసభ్యులు కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు గొడుగులను ఆశ్రయించి సేఫ్ గా ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ విధులను నిర్వహించి పలువురు చేత సహబాష్ అనిపించుకున్నారు వర్షం పడుతున్నప్పటికీ ఎక్కడ ఆటంకం లేకుండా జోరు వానలో నిర్వహించారు ఇది గమనించిన మంత్రి పోలీసులను వారి యొక్క విధి విధానాలను మెచ్చుకున్నారు ఎండ వాన వర్షం వంటివి లెక్క చేయక పోలీసులు విధుల ని