ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య సేవలను అందించాలి: అమలాపురంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి
కేంద్ర ప్రభుత్వం మహిళల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోరకు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, తద్వారా సమాజాన్ని బలోపేతం చేసే దృఢమైన లక్ష్యంతో స్వస్థ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ ను కేంద్రం రూపకల్పన చేసిం దనీ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మంలో తెలిపారు.