హవేలీ ఘన్పూర్: హవేలీ ఘన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి RM సుభవల్లి
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయశాఖ సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ నీలిమ సూచనల మేరకు హవెలుగు మండల కేంద్రంలోని ZPHS ఉన్నత పాఠశాలలో బాలయ్య వివాహాలపై న్యాయ సేవగా సంస్థ కార్యదర్శి ఆర్ ఎం RM సుభవల్లి బాల్ వివాహ చట్టాలపై అవగాహన కలిగించారు బాల్య వివాహాలు చేసుకోవడం నేరమన్నారు అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు వివాహ వైస్ నిర్ధారించినట్లు తెలిపారు పెళ్లి చేస్తే బాలీవుడ్ హాల్ చేస్తే జైలు శిక్ష తప్పదు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు న్యాయవాదులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.