రాజేంద్రనగర్: ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ అన్న ఉద్దేశించి బిఆర్ఎస్ నాయకుల చరిత్ర నేపథ్యంలో షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఫిర్యాదు
షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పీఎస్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో యువనేత పేరు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని BRS నాయకులు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కు అల్టిమేటం ఇవ్వడం వెనుక ఏ నాయకుడి కుట్ర కోణం దాగి ఉందో విచారించాలని కోరారు.