విజయనగరం: పట్టణంలోని గౌడు వీధిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య, అప్పులు బాధ భరించలేక సూసైడ్
Vizianagaram, Vizianagaram | Aug 12, 2025
బెట్టింగులు ఆ యువకుడి ప్రాణాలు బలిగొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతో కాలంలో నిలువ లేదు. బెట్టింగులు అప్పుల...