ఆందోల్: స్వర్ణనిధి డిపాజిట్ పథకం ద్వారా అధిక వడ్డీ: రాయికోడ్ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ మమత
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల శాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లో డిపాజిట్ల సేకరణ మాసోత్సవంలో భాగంగా అధిక వడ్డీతో స్వర్ణనిధి డిపాజిట్ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని బ్యాంక్ మేనేజర్ మమతా తెలిపారు, ఈ సందర్భంగా సోమవారం రాయికోడ్ లోని పంచాయతీ కార్యాలయంలో స్వర్ణనిధి డిపాజిట్ పథకం కరపత్రాన్ని అవిష్కరించి ఈ పథకం గురించి పలువురు గ్రామస్తులకు వివరిస్తూ ఖాతాదారులు స్వర్ణనిధి డిపాజిట్ పథకంలో 444 రోజులు డబ్బును పొదుపు చేస్తే పౌరులకు 7.75 శాతం,వృద్ధులకు 8.25శాతం అధిక వడ్డీ చెల్లించడం జరుగుతుంది,ఈ పథకం ఈనెల 1వ తేదీ నుండి ప్రారంభం అయ్యింద