జహీరాబాద్: వెంకటరమణ నగర్ కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద కాలనీవాసుల ఆందోళన
Zahirabad, Sangareddy | Sep 4, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటరమణ నగర్ కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు....