ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి, ఎమ్మెల్యే జయ సూర్య ఘనంగా నూతనపదవులప్రమాణస్వీకర మహోత్సవం
రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నాయకులకు మరియు నూతనంగా పదవులు పొందిన వారికి సూచించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మంగళవారం నియోజకవర్గ బూత్,గ్రామ, మండల,యూనిట్,క్లస్టర్, కమిటీలకు సంబంధించిన పదవులు పొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దేవళ్ల మురళీ హాజరయ్యారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ మొదటినుంచి