కాకినాడ జిల్లాలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా పిఠాపురంలో వర్షపాతం నమోదు
కాకినాడ జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు అత్యధికంగా పిఠాపురంలో 39.6 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదు కాగా అత్యాల్పంగా రౌతులపూడిలో ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు పాటు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.