ఆర్మూర్: పిడిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు
Armur, Nizamabad | Aug 22, 2025
విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు...