ఖానాపూర్: రేషన్ డీలర్లకు పెండింగ్లో ఉన్న కమిషన్ను వెంటనే విడుదల చేయాలని మండల రేషన్ డీలర్లు నిరసన,తహసిల్దార్ కు వినతి
Khanapur, Nirmal | Aug 25, 2025
రేషన్ డీలర్లకు గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న కమిషన్ను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని రేషన్ డీలర్ల సంఘం కడెం...