మద్నూర్: ప్రతి గురువారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు: డాక్టర్ ఆనంద్ జాదవ్
ప్రతి గురువారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు - డాక్టర్ ఆనంద్.... కామారెడ్డి జిల్లా మద్నూర్ లోని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నాలుగు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్ ఆనంద్ జాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు మాట్లాడుతూ ప్రతి గురువారం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు వివరించారు. మద్నూర్ ఆసుపత్రిలో కు.ని ఆపరేషన్లు కోసం జుక్కల్ నియోజకవర్గంలోని మండలాలకు చెందిన వారు వస్తారన్నారు.