కొత్తగూడెం: కొత్తగూడెం క్లబ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025.
Kothagudem, Bhadrari Kothagudem | Jul 22, 2025
మహిళలకు బ్యాంకు లింకేజి ఋణ మంజూరు చెక్కులు, 2కోట్ల36 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, లోను ప్రమాద భీమా చెక్కులను,...