6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి కాకినాడలో ధర్నా
6400 ఫీజు డియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ కాకినాడలోని అఖిలపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నము కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు అనంతరము ఎస్ఎఫ్ఐ నాయకులు గంగా సూరిబాబు మాట్లాడుతూ.... ప్లీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్లీజ్ రియంబర్స్మెంట్ పడక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అప్పులు చేసి పరీక్షకు డబ్బులు కట్టే పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించి వారి నాదుకోవాలని వీరి డిమాండ్ చేశారు