చేగుంట: జీవిత పరిశ్రమ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి చెట్టును డీ కొట్టిన కారు, యువకుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
Chegunta, Medak | Sep 7, 2025
చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులోని జీవిక పరిశ్రమ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టి బోల్తా...