సిర్పూర్ టి: శివలింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద పిల్లలకు అన్ని తానై నిలిచిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
+918688006656 కౌటాల మండలం శివలింగాపూర్ గ్రామానికి చెందిన టేకం స్రవంతి అంజన్న దంపతులకు ఆరు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో ఆ నిరుపేద కుటుంబానికి ఆసుపత్రి ఖర్చులతో పాటు అన్ని తాళై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిలవడంతో ఆ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కు ధన్యవాదాలు తెలియజేశారు. జన్మించినప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ తానై చేసుకుంటున్నాడని పిల్లల తల్లిదండ్రులు స్రవంతి అంజన్న తెలిపారు,