ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు చెరువులో కనుమ పండుగ సందర్భంగా తిప్పోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ప్రజలతో పాటుగా నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ప్రజలు భారీగా హాజరయ్యారు చెప్పొచ్చుగా కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా నేతల పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సంక్రాంతి పండుగ ప్రతి రైతు ఇంట సిరులు కురిపించాలంటూ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేశారు కుటుంబ సమేతంగా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు