కోరుట్ల: మెట్పల్లి పట్టణ శివారులోని పోలేరమ్మ ఆలయంలో
జరిగిన చోరీ సంఘటనపై స్వర్ణకార సంఘం అధ్యక్షుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసరు
మెట్పల్లి: ఆలయంలో చోరీ.. కేసు నమోదు మెట్పల్లి పట్టణ శివారులోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన చోరీ సంఘటనపై స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఆలయంలో అమ్మవారి విగ్రహంపై 2.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.