ఆదోని: ఆదోని వెంకన్న బావిలో మృతదేహం లభ్యం
Adoni, Kurnool | Sep 16, 2025 ఆదోని వెంకన్న బావిలో మృతదేహం లభ్యం. మంగళవారం వెంకన్న బావిలో మృతదేహం గుర్తించిన స్థానికులు. ఆదోని పట్టణంలోని మరాఠీ దేనికి చెందిన రామకృష్ణ అని యువకుడు ఇంట్లో నుండి ఆదివారం వెళ్ళాడని, అయితే మంగళవారం మృతదేహం వెంకన్నవావిలో తేలాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.