నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పారిశుధ్యం,భద్రతా చర్యలు మెరుగుపడాలి,బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అయ్యన్న
Narsipatnam, Anakapalli | Jul 30, 2025
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పారిశుధ్యం భద్రతా చర్యలు మరింత మెరుగుపడాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు...