బిజెపి సేవ పక్షోత్సవాలపై పట్టణంలో సమీక్ష
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని బిజెపి పట్టణ శాఖ కార్యాలయంలో ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలను నిర్వహించి అందులో భాగంగా మెడికల్ క్యాంపులు, రక్తదానం, స్వచ్ఛత అభియాన్ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలియజేశారు.