పత్తికొండ: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పై దాడి దారుణం అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు
పత్తికొండ మండలం శనివారం వైసీపీ నేతలు సమావేశం.చిట్యాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మెడికల్ కాలేజీల ప్రైవీటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు నాగరాజు, శ్రీరంగడు, బాబుల్ రెడ్డి, దాస్ పాల్గొన్నారు.