నంద్యాల జిల్లా బనగానపల్లె మండల పరిధిలోని శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పార్వేట మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఛైర్మన్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మంగళ వాయిద్యాలు, భక్తజన సందోహం నడుమ పారువేట మహోత్సవానికి ఉమామహేశ్వర m 106 చదవని వార్తలు