పెద్ద కొడప్గల్: జగన్నాథపల్లిలో మొక్కలు నాటిన జుక్కల్ ఎమ్మెల్యే
జగన్నాథపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.. కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండలంలోని జగన్నాథపల్లిలో అటవీశాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం 2 వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో MLA పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈకార్య క్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.