పాలకొల్లు: మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గోపి
India | Jul 22, 2025
మద్యం అక్రమ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్...