పాచిపెంట మండలంలో ఏడాదిగా పనిచేయని ఇంటింటి కుళాయి నీటి పథకం, బాగు చేయాలంటూ నిరసన తెలిపిన గిరిజనులు
Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కొళాయి కనెక్షన్లను ఏర్పాటు చేసినా, ఏడాదికాలంగా నీరు రావడంలేదని పార్వతీపురం మన్యం జిల్లా...