హిమాయత్ నగర్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
సికింద్రాబాద్ జెంట్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రైలు పట్టాల సమీపంలో మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ తరలించారు. కార్తీక్ ఠాగూర్వాడిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.