రైతులు భూ సమస్యల సద్వినియోగానికి గ్రామ సచివాలయాలలో జాయింట్ పట్టాదారులు 50 రూపాయలు రుసుము చెల్లించి పేరు నమోదు ప్రక్రియ
Chittoor Urban, Chittoor | Aug 28, 2025
రీ సర్వేలో తలెత్తిన సమస్యలపై జాయింట్ పట్టాదారులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు సెప్టెంబర్ 30వ...