శింగనమల: బోయ కొట్టాల గోవిందం పల్లి గ్రామాల మధ్య అమరావతి సిక్స్ లైన్ హైవేలో ఆకతాయిలో ద్విచక్ర వాహనంపై హల్ చల్
బోయ కొట్టాల గోవిందం పల్లి గ్రామాల మధ్య అమరావతి సిక్స్ లైన్ హైవేలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలు సమయంలో ఆకతాయిలు ద్విచక్ర వాహనం గాల్లోనికి చక్రం పైకి లేపి విన్యాసాలు చేస్తున్నారు .వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి ఆకుతాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.