నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకలు గురువారం నిర్వహించారు నియోజకవర్గంగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు తెలుగుదేశం పార్టీ, వైసిపి పార్టీ కార్యాలయాలు ప్రజలతో కిటకిటలాడాయి. అధికారులకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రామాల నుంచి అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో పండగ వాతావరణం నెలకొంది ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు