జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పలు మండపంలలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉదయం నుంచి పట్టణంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రుల ఉత్సవాలకు సంబంధించి దుర్గామాతలను వివిధ మండపాల్లో ప్రతిష్టించడానికి గాను తీసుకువెళ్తున్న శోభాయాత్రలతో మేళ తాళాలు ధ్వనించాయి.ప్రధానంగా నవదుర్గ సేవా సమితి, కనకదుర్గ సేవా సమితి, సువర్ణ దుర్గ విజయదుర్గ మండపాలతో పాటు మరో 25 వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గ మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టించడానికి శోభాయాత్ర సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కొనసాగుతోంది. శోభాయాత్రలో వివిధ రకాల వేషధారణల