శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు.
సింగనమల మండల కేంద్రంలోని నాగులగుడం గ్రామానికి చెందిన రామకృష్ణ ఆర్ట్తోక్ తోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.