విజయనగరం: జామి మండలం గోస్తనీ నదిలో విద్యుత్ తీగలపై పడ్డ భారీ వృక్షం, పీకల్లోతు నీటిలో దిగి విద్యుత్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది
Vizianagaram, Vizianagaram | Sep 3, 2025
ఇటీవల కురిసిన వర్షానికి గోస్తనీ నది నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి విజయనగరం...