నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన మూడవ తరగతి విద్యార్థిని నాగసారిక వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి పాఠశాలకు జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు .మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో నాగసారిక విద్యార్థిని కలెక్టర్ ఘనంగా సత్కరించి అభినందించారు.