Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పార్వతీపురం: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి : నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. ప్రభాకర్ రెడ్డి

ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శనివారం ఉదయం చేరుకొని పురోహితుల మంత్రోచ్చారణలు, పూర్ణకుంభంతో ఆశీర్వచనాలతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గిరిజన అభివృద్ధితోపాటు జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పనకు తనవంతుగా కృషి చేస్తానన్నారు.

MORE NEWS

పార్వతీపురం: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి : నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. ప్రభాకర్ రెడ్డి - Parvathipuram News