సూళ్లూరుపేట శివాలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు
- ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సామెత త్రినేత్ర సంభూతుడైన నాగేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ తాడిపర్తి ఆదినారాయణ రెడ్డి తెలియజేసారు. ఆదివారం ఆలయ ఆవరణములో జరిగిన మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల కోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి రోజు ఆలయంలో అమ్మణ్ణికి ఒకొక్క అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు రేపటి నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలియజేసారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ