మెదక్: మడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వందలాది మంది మహిళాలు, వికలాంగుల రైతులు బారులు తీరరు
Medak, Medak | Aug 21, 2025
చిన్న శంకరంపేట మండలం లోని మడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు.గురువారం...