తణుకు: తన ప్రచార వాహనంపై జనసేన నాయకులు ఎక్కి రచ్చ చేశారని తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
Tanuku, West Godavari | Jul 24, 2025
తన కాన్వాయ్ పైన జనసేన కార్యకర్తలు దౌర్జన్యకాండకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు...