వెంకటాపురం: మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటాం : ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
Venkatapuram, Mulugu | Sep 3, 2025
మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ హెచ్చరించారు. నేడు...