Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రామగుండం: విశ్వకర్మ యజ్ఞమహోత్సవం శోభాయాత్రలో బైక్ ర్యాలీలో స్వర్ణకార సంఘం శ్రేణులు

Ramagundam, Peddapalle | Sep 17, 2025
స్వతంత్ర చౌక్ లో రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా విశ్వకర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా విశ్వకర్మ శోభాయాత్ర బైక్ ర్యాలీ కళ్యాణ్ నగర్ లక్ష్మీ నగర్ చౌరస్తా మీదుగా స్వతంత్ర చౌక్ కు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు స్వర్ణకార సంఘం శ్రేణులు పాల్గొన్నారు.

MORE NEWS