సహకార సంఘ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోవెలకుంట్లలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కు 3వ రోజుకు చేరుకున్నాయి. కోవెలకుంట్ల సబ్ డివిజన్ అధికారి ప్రభాకర్ మద్దతు తెలిపారు. జీవో 36 అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఉయ్యాలవాడ సంఘం సంజీవ కుమార్, పేరుసోముల సురేశ్, గుండుపాపల సుబ్బయ్య, వీర ఉసేనయ్య, కొండాపురం ఆనందరెడ్డి పాల్గొన్నారు.