అలంపూర్: రాజోలీ సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద..14 గేట్ల ద్వారా నీటి విడుదల...హెచ్చరిక జారీ చేసిన అధికారులు
Alampur, Jogulamba | Sep 13, 2025
రాజోలీ మండల పరిధిలోని సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉదృత్తి పెరిగింది.దింతో 64,450...