రామగుండం: అర్జీ1లో వివిధ డిపార్ట్మెంట్లో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టిన సింగరేణి కాంటాక్ట్ కార్మికులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా ప్రకటించిన సింగరేణి వార్షిక లాభాల వాటాలో కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని యాజమాన్యం ప్రభుత్వం వ్యతిరేకంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏరియాలోని వివిధ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు నరేష్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.