దర్శి: భోదనంపాడు వద్ద ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని ఒకరు మృతి
Darsi, Prakasam | Oct 20, 2025 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం భోదనంపాడు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహేష్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. కురిచేడు నుండి దర్శికి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.