తిరుమల శ్రీవారి సేవలో వాయుపుత్ర సినీ డైరెక్టర్
ప్రముఖ సినీ డైరెక్టర్ చందు మొండేటి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు మాట్లాడుతూ దర్శించుకున్నట్లు చెప్పారు సినిమా తీస్తున్నట్లు వెల్లడించారు.