తునిలో యోగ గురువులను స్టూడెంట్స్ ను అభినందించిన చైర్పర్సన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
Tuni, Kakinada | Sep 16, 2025 🪷రాష్ట్రస్థాయి యోగా పోటీలాకు ఎంపికైన యోగసాధకులు.🪷 ఈనెల 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో తుని పట్టణం నుండి యోగసాధకులు పాల్గొని నలుగురు (రెడ్డి లక్ష్మణ, అత్తి.చిట్టిపార్వతి,G.హర్షవర్ధిని,శ్రీనివాసురాజు) గోల్డ్ మెడల్స్ ఇద్దరు(నానాజీ, గణేష్ కుమార్) సిల్వర్ మెడల్స్ ఇద్దరు (వీరన్న,పాండురంగ) బ్రాంజ్ మెడల్స్ వివిధ కేటగిరి లో సాధించి వచ్చే నెల AP స్టేట్ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. వీరిని యోగా గురువు దేవత జ్యోతి గారు, తుని పురపాలక చైర్